BHAGYA – The City of Destiny
ఐదేళ్ల క్రితం హైదరాబాద్ నగరం మీద BHAGYA – The City of Destiny అనే పేరుతో డాక్యుమెంటరీ తీయాలనుకున్నాను. కానీ, తీరిక చేసుకోలేకపోయాను. ఇప్పుడు Vijayawada – The City of Victory చేసి తీరుతాను. రేపే బడ్జెట్ తయారు చేస్తాను. నిజానికి ఒక మంచి ఆలోచనకు సాకారం ఇవ్వడానికి డబ్బు అంతపెద్ద సమస్య కాదని నా నమ్మకం.
No comments:
Post a Comment