Saturday, 27 September 2014

Anecdotes కావాలి

BEZAWADA Movies
Anecdotes కావాలి

1. 1929 ఏప్రిల్ నెలలో మహాత్మా గాంధీజీ విజయవాడ వచ్చారు.
2. గవర్నర్ జనరల్ విజయవాడ మీదుగా మద్రాసు వెళుతుంటే, అప్పటి మున్సిపల్ ఛైర్మన్ అయ్యదేవర కాళేశ్వరరావు పంతులు ప్రోటోకాల్ ను పాటించడానికి రైల్వే స్టేషనుకు వెళ్లలేదు. తన నిరసన తెలపడానికి ఆఫీసు బంట్రోతును పంపించారు. 
3. భారత రాజ్యాంగ పరిషత్తులో విజయవాడ నుండి ఇద్దరు ప్రాతినధ్యం వహించారు.
4. సోమర్ సెట్ మామ్ మదరాసు వెళుతూ బండి మారడానికి విజయవాడ రైల్వేస్టేషన్ లో నాలుగు గంటలు వున్నాడు.
5. సర్ ఆర్ధర్ కాటన్ శిష్యుడు కెప్టెన్ ఆర్ విజయవాడ ఆనకట్ట ను పూర్తి చేశాడు.
6. జైఆంధ్రా ఉద్యమం తొలిసభ బందరు ( మహాత్మాగాంధీ) రోడ్ లోని రామ్మోహన గ్రంధాలయంలో జరిగింది.
ఇలాంటి Anecdotes కావాలి. దయచేసి పంపించగలరు.

No comments:

Post a Comment