ప్రమిలాపురం
కాన్సెప్ట్ : డానీ
-1 -
1881 డిసెంబరు 11
రాజమండ్రి.
హితకారిణీ సమాజం
సతీహిత బోధిని పత్రిక
వధువు : తొమ్మిదేళ్ళ బాల వితంతువు గౌరమ్మ
పిల్ల వరుడు : గోగులపాటి శ్రీరాములు
స్థలం : కందుకూరి వీరేశలింగం పంతులు ఇల్లు
ఆంధ్రుల సంస్కృతిక ఉద్యమంలో ఇది మహత్తర ఘట్టం.
వీరేశలింగం నిర్వహించిన వితంతు వివాహాల్లో మొదటిది.
ఈ వివాహం పెద్ద సంచలనం రేపింది.
పెళ్ళికి వెళ్ళిన వారిని సంఘ బహిష్కరణ చేశారు
పైడా రామకృష్ణయ్య, ఆత్మూరి లక్ష్మీ నరసింహం, బసవరాజు గవర్రాజు
వీరేశలింగం భార్య రాజ్యలక్ష్మమ్మ (బాపమ్మ)
వేరేశలింగం పంతులుకు అండగా నిలిచారు.
వంటవాళ్ళు, నీళ్ళు మోసేవాళ్ళు, పురోహితులు, కూలీలు కూడా ఈ పెళ్ళిని బహిష్కరించారు.
రాజ్యలక్ష్మమ్మ స్వయంగా గోదావరికి వెళ్ళి బిందెలతో నీళ్ళు తెచ్చి గంగాళంలో పోసింది.
అంతమందికి వంట చేసి వడ్డించింది.
గౌరమ్మ పెళ్ళి, సతీహిత బోధిని పత్రిక ప్రచారం ఆంధ్రాప్రాంతంలోని అమ్మాయిల్ని ఆలోచింపచేసింది.
అమలాపురంలో ఒక ముసలాయనకు ఇచ్చి పెళ్ళి చేయబోతే పదేళ్ల వధువు ప్రమిల నిరాకరించింది.
"నేను చస్తే చస్తానుగానీ ఈ ముసలాడ్ని పెళ్ళి చేసుకోను" అని పెళ్ళి మంటపంలో ప్రకటించింది.
ఈ అఘాయిత్యాన్ని సహించలేని ఊరి పెద్దలు ప్రమిలకు గ్రామ బహిష్కరణ శిక్ష విధించారు.
ఆమెను తీసుకుపోయి, భైరవపాలెం అనే మారుమూల గ్రామంలో ఒంటరిగా వదిలేశారు.
-2-
130 సంవత్సరాల తరువాత
- 3-

No comments:
Post a Comment